తెల్ల నువ్వులు health కి చాల మంచిది . మోకాలు నొప్పి వున్నవారు daily కొంచం నువ్వులు తింటే మోకాలు పోటు తగ్గిపోతుంది . anemia రాకుండా వుంటుంది . magnesium,calcium లాంటి minerals ఎక్కువగా వుండటం వల్ల bone strength కి ,muscles పట్టటం లాంటివి వుండవు .
ingredients
తెల్ల నువ్వులు(white sesame ) -1cup
ఎండు మిర్చి(red mirchi ) -7
వెల్లుల్లి (garlic )-1
జీలకర్ర -1tbspoon
సాల్ట్-1spoon (to taste )
method
నూనె లేకుండ తెల్ల నువ్వులను వేయించుకోవాలి .నువ్వులు వేగితే మంచి smell వస్తుంది . golden shade వచ్చే వరకు వేయించుకోవాలి . ఎండు మిర్చి ని కూడ నునె లేకుండా వేయించుకోవాలి . వెల్లులి cloves వలుచు కోవాలి . mixie లో all ingredients వేసి grind చేయాలి . salt సరిపోక పోతే కొంచం వేసుకోవాలి .....

No comments:
Post a Comment