Wednesday, May 25, 2016

dehydration

water
dehydration  అంటే body లో  water  percentage బాగా తగ్గి   అలసటగాను ,తల తిరగటం ,దాహం ఎక్కువ వేయటం ,heart  rate  పెరగటం జరుగుతుంది . పెదాలు  dry  గా ఎండి పోయినట్టు అవుతాయి . 
దీనికి పరిష్కారం వాటర్ ను అదికంగా తాగటం .
summer  లో dehydration  జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి .
1. water  content అదికంగా వున్న fruits పుచ్చ కాయ ,కర్బుజ ,లాంటివి ఎక్కువగా తినాలి .
2. coconut water ,చెరకు రసం (షుగర్ patients కానీ వాళ్ళు ),buttermilk  ఎక్కువగా తాగాలి .
3.కనీ సం రోజులో 3 నుంచి 6liters water  తాగితే మంచిది.
4. workouts  చేయక  ముందు ,చేసిన తరువాత దాహంగా లేకపోయినా minium 1/2liter water తాగాలి .ఎం దు కంటే exercises  చేసినప్పుడు చెమట రూపంలో body లో water ఎక్కువగా పోతుంది .ఈ water ని body లో fill చేయకపోతే dehydration వచ్చే ప్రమాదం వుంది .
5. oily food avoid చేయటం మంచిది .
6. పిల్లలకు cool drinks ,ice creams బదులు coconut water ,sugarcane juice,lemon water  ఎక్కువగా తాగించాలి .
7. సబ్జా water కూడా చలవ చేస్తుంది .తాటి ముంజెలు తినాలి .
8. ఎండ లో నుంచి రాగానె కాసేపు (2minutes )కూర్చొని ,తరువాత చల్లటి నీటితో face wash చేసుకోవాలి .
9. milk లో cotton ముంచి face ని రుద్దితే ఎండ వల్ల ఏర్పడిన నలుపు పోతుంది . milk మంచి cleanser గా పనిచేస్తుంది .
10. చల్లటి నీటితోనే స్నానం చేయటం ,face wash ఎక్కువసార్లు చేయటం వల్ల మైండ్ cool అవుతుంది .freshness feeling ఎక్కువగా వుండి  హుషారుగా వుంటారు .
11.  సాద్యమైనంత వరకు ఎండలో బయటకి వెళ్ళటం చేయకూడదు  .కుదరక పొతే cooling glasses ,  umbrella లేదా cap పెట్టుకొని వెళ్ళాలి .
12. summer లో coffee ,alcohol తాగటం మానాలి .
13. బయటకి వెళ్ళేటప్పుడు  water bottle తీసుకోని వెళ్ళటం మర్చేపోవద్దు .
14. dehydration ని నిర్లక్ష్యం చేయకూడదు అ ది ప్రాణానికే ప్రమాదం .
15. fill body with liquids only precaution ద్వార dehydration జరగకుండా మన body ని కాపాడు కుందాం .



No comments:

Post a Comment