potato ఇష్ట పడని వాళ్ళు చాల తక్కువ మంది వుంటారు .. పిల్లలకి ఇది favourite dish అని చెప్పాలి .. carbohydrates ఎక్కువ ఉంటుందని బరువు పెరుగుతామని చాలామంది తినరు .. ఇదే కాదు ఏ food ఐన మోతాదుకి (limit )మించి తింటే ప్రమాదమే .healthy foods తినటం workouts చేయటం body కి చాల మంచిది .. ఈ కుర్మా చపాతీ లోకి చాలా బావుంటుంది .. చాలామంది కుర్మా కర్రీ బాగానే చేస్తారు గాని కర్రీ చూడటానికి కతుపులు కతుపులుగా తెల్ల తెల్ల గా (curd వల్ల )వుంటుంది .. ఇది చూడటానికి బాగోదు .. curd ని బాగా చిలికిన తరువాత నే కర్రీ లోకి add చేస్తే ఇలా వుండదు ..
ingredients
పొటాటో (potato ) -1/2kg
టమాటో (tomato ) -2
onion (ఉల్లి పాయ ) -2
green chilli -5
ginger garlic paste -2spoons
curd (చిక్కటి పెరుగు ) -2cups
cloves (లవంగాలు ) -5
elachi (యాలకులు ) -2
coriander (దనియాలు ) -1spoon
poppy seeds (గసగసాలు ) -4spoons
cashew nuts (జీడిపప్పు ) -10
mint leaves (పుదినా ) -1/4cup
coriander leaves -1/2cup
turmaric powder(పసుపు) -pinch (చిటికెడు )
red chili powder -1 1/2spoons (as per your taste )
salt -1 1/2spoons (as per your taste )
potatoes బాగా కడిగి 4pieces గా cut చేసుకొని cooker లోగాని, పోయ్యమిదగాని ముక్కలు మునిగేవరకు water పోసి ఉడికించాలి. cooker లో అయితే ఎక్కువ water పోయనవసరం లేదు . కొంచం water పోసి 3whistles (3విజిల్స్ )వచ్చేవరకు వుడకనివ్వాలి ..
వుడికిన తరువాత potatoes పొర వలుచుకొని చిన్న ముక్కలుగా cut చేసుకోవాలి ..
cloves (లవంగాలు ),elachi ,coriander (దనియాలు ),poppy seeds (గసగసాలు ) mixie లో వేసి మెత్తగా చేయాలి .. జీడిపప్పు కూడా వేస్తె గసగసాలు మెత్తగా నలగవు . అందుకే గసగసాలు నలిగినా తరువాత cashewnuts వేసి grind చేయాలి . దీనికి కొంచం water add చేసి పేస్టు లాగా చేయాలి ..
గిన్నెలో oil 4spoons వేసి వేడెక్కిన తరువాత 2spoons (నెయ్యి ) ghee వేయాలి . ఘీ melt అయిన తరువాత onion pieces (ఉల్లి పాయ ముక్కలు )greenchilli pieces (పచ్చి మిర్చి ముక్కలు )వేసి golden కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి .ginger garlic paste వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి .. అల్లంవెల్లులి paste వేసిన తరువాత గరిటతో కలుపుతూ వుండాలి . లేకపోతే ఉల్లిపాయ అడుగు పడుతుంది .. 1minute తరువాత కడిగిన mint leaves (పొదిన )వేసి కలపాలి .. పొదిన కొంచం వేగిన తరువాత (2minutes ) tomato pieces (టమాట ముక్కలు )వేసి బాగా మగ్గనివ్వాలి .(5minutes ).వుడి కించి pieces గా cut చేసుకున్న potato pieces వేయాలి ..పసుపు (turmaric ),salt ,red mirchi powder ,వేసి బాగా కలిపి మూత పెట్టాలి (5minutes ) . mixie పట్టుకున్న masala paste ను వేసి కలపాలి . masala paste వేసాక అప్పుడప్పుడు కర్రీ ని కలుపుతూ వుండాలి లేకపోతె అడుగు పట్టి మాడు వాసన వస్తుంది ..
చిక్కటి ,తీయటి పెరుగు లో కొంచం వాటర్ పోసి బాగా చిలకాలి .. buttermilk లాగా వస్తుంది .. కర్రీ లోకి add చేసి బాగా కలిపి సాల్ట్,కారం సరిపోయినాయో లేదో చూసి కావాలంటే add చేసుకోవాలి .. బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించ కూడదు .. ఎందుకంటే వేడి తగ్గిన తరువాత curry చిక్కగా అవుతుంది .. అందుకే కొంచం soup లాగా ఉన్నప్పుడే coriander leaves (కొత్తిమీర )వేసి stove -off చేయాలి ..

No comments:
Post a Comment