ఇడ్లి లోకి coconut chutney, కారప్పొడి,నెయ్యి బాగానే వున్నాఇడ్లి లోకి సాంబార్ special జోడి గా చెబుతారు . భోజనం లో తినే సాంబార్ ,ఇడ్లి లో వేసుకునే సాంబార్ వేరు వేరు . భోజనం సాంబార్ లో కందిపప్పు ఎక్కువుగా వాడితే ,ఇడ్లి లో సాంబార్ కి పచ్చి శనగ పప్పు ఎక్కువుగా వాడతారు .
చాల fast గా ఈ సాంబార్ తయారు చేసుకోవచ్చు .
ingredients
ఎండుమిర్చి -4
coriander (దనియాలు ) -1/2teaspoon
కందిపప్పు -4spoons
పచ్చి శనగ పప్పు -7spoons
మిర్యాలు -1/4teaspoon
జీల కర్ర -1/2teaspoon
కొబ్బరి తురుము -1cup
tomato -1
సాల్ట్ -1spoon
చింతపండు (tamarind ) -1రేకు
ఇంగువ -పించ్
oil -3spoons
mustard seeds -1/4teaspoon
cumin seeds -1/4teaspoon
onion -1
sugar -2spoons
కర్వేపాకు -కొంచం
కొత్తిమీర -కొంచం
గిన్నెలో 2spoons oil వేసి కాగిన తరువాత redchillies వేసి వేగనివ్వాలి . వేగినతరువాత వాటిని తీసి ,దనియాలు వేసి పచ్చివాసన లేకుండా 10seconds వేగనిచ్చి తిసివేయాలి . కందిపప్పు ను అదే నునె లో వేసి color మారేవరకు వేగనివ్వాలి . వేగిన కందిపప్పు మంచి వాసన వస్తుంది . కందిపప్పు ను తీసి, నునె లో పచ్చి శనగ పప్పు వేసి వేగనివ్వాలి . మిర్యాలు కూడ వేసుకోవాలి . తరువాత tomato ముక్కలు వేసి టమాటో మగ్గిన
తరువాత కొబ్బరి తురుము వేసి last కి ఇంగువ వేయాలి . అన్నిటిని కొంచం వాటర్ పోసుకొని grind చేసి మెత్తటి paste లాగా తయారు చేసుకోవాలి .
వేయించే తప్పుడు ఏది మాడ కూడదు. మాడితే sambar రంగు మారిపోతుంది .
వేరొక గిన్నెలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తరువాత ఆవాలు,జీల కర్ర ,కర్వేపాకు వేసి తరువాత ఈ paste వేసుకొని చిక్కదనాన్ని బట్టి తగినన్ని వాటర్,salt వేసుకోవాలి . చింతపండు రసం తీసుకోని దీనికి add చేయాలి . sugar ని కూడా add చేసి బాగా మరగనివ్వాలి . మరుగుతున్నప్పుడు సాల్ట్ గాని sugar గాని సరిపోనాయో లోదో చూసుకోవాలి .last కి కొత్తిమీర add చేసి stove -off చేయాలి .

No comments:
Post a Comment