మనం ఎక్కువగా break fast కి ఇడ్లి (మినపప్పు తో చేసినది ),దోశ ,ఉప్మా లను ఎక్కువగా చేసుకుంటాం . కొంచం బోర్ కొట్టినప్పుడు బొంబాయి రవ్వ తో చేసిన ఇడ్లి లు variety గాను tasty గాను వుంటాయి . వీటిని instant గ అప్పటికప్పుడు చేసుకోవచ్చు . అను కోకుండా వచ్చిన guest లకు variety tiffin easy గా ready అవుతుంది .
ingredients
బొంబాయి రవ్వ -1cup
curd (పెరుగు ) -1cup
ఆవాలు(mustard ) -1/2teaspoon
cumin seeds (జీల కర్ర ) -1/2teaspoon
urad dal (మినపప్పు ) -1/2teaspoon
పచ్చి శనగపప్పు -1/2teaspoon
జీడిపప్పు - 5 to 10
కర్వేపాకు -5 to 10leaves
కోరిన కార్రెట్ (grated carrot ) -3spoons
కొత్తిమీర (coriander leaves ) -కొంచం
oil -4spoons
salt -1/2spoon (to taste )
oil వేడెక్కిన తరువాత ఆవాలు,జీల కర్ర,మిన్నపప్పు ,శనగ పప్పు ,జీడిపప్పు last లో కర్వేపాకు వేసి రవ్వను కూడా వేసి కొంచం సేపు వేగనిచ్చి (1minute ) చల్లారనివ్వాలి . curd లో కొంచం (1/4cup) water కలిపి buttermilk లాగా చేసి రవ్వకి add చేయాలి . idle పిండి లాగా వుండే దట్టు చేసి salt ని add చేసుకోవాలి .
idle రేకులకు నెయ్య రాసి తురుమిన carrot ,రెండు కొత్తిమీర ఆకులు రేకుచుట్టు వేసి వాటిపై రవ్వ పిండి ని వేయాలి. వీటిని idle లాగా ఆవిరి పై ఉడికించాలి . సుమారు 15 to 20 minutes లో రవ్వ ఇడ్లి రెడీ అవుతాయి .
రేకుల నుంచి ఇడ్లి తీసిన తరువాత plate లో ఇడ్లిని తిప్పి పెడితే carrot ,కొత్తిమీర తో ఇడ్లి అందం గా వుంటుంది .
coconut చట్నీ తో తింటే బావుంటుంది .

No comments:
Post a Comment