సేమ్య పాయసానికి పాలు చిక్కటివి వుండాలి . చిక్కటి పాలవల్ల పాయసం చిక్కగాను, tasty గా వుంటుంది . తరువాత పాలు కాస్తున్నప్పుడు water కలుపుకో వచ్చు.
ingredients
1. పాలు - 3cups (చిక్కనివి )
2. water - 2cups
3. సేమ్య - 1cup
4. సగ్గు బియ్యం - 1/2cup
5. sugar - 1 3/4cups
6. ghee - 5tbspoons
7. జీడిపప్పు - 10
8. కిస్మిస్ - 10
9. యాలకులు - 5
method
గిన్నెలో ఘీ వేసి, వేడి ఎక్కిన తరువాత కిస్మిస్ ,జీడిపప్పు లను వేయించు కోవాలి . కిస్మిస్ ను వేడి ఘీ లో వేయగానే పెద్ద balls లాగా అవుతాయి . జీడిపప్పు ను golden shade లోకి రాగానే తీసివెయ్యాలి . ఆ ఘీ లోనే సేమ్య వేసి వేయించాలి .సెమ్య colour మారిపోకుండా one minute వేయిస్తే సరిపోతుంది(సేమ్య colour మారితే పాయసం white గా ఉండదు ) . అందుకే ఎక్కువసేపు సేమ్యాని వేయించకూడదు .
సగ్గు బియ్యం ను కొంచం (1/2cup )వాటర్ లో నానబెట్టాలి .
చిక్కటి పాలల్లో water కలిపి వేడి చేయాలి . పాలు పొంగు వస్తున్నప్పుడు సగ్గు బియ్యం ను వేసి ఉడక నివ్వాలి . సగ్గు బియ్యం వుడికిన తరువాత సేమ్య వేసి వుడకనివ్వాలి . సగ్గు బియ్యం ఉడక టానికి time పడుతుంది కానీ semya ఉడక టానికి టైం ఎక్కువ పట్టాదు . 5minutes లోపే సేమ్య ఉడికి పోతుంది . సేమ్య బాగా ఉడక కూడదు . సేమ్య పేస్టు లాగా అయితే పాయసం చిక్కగా,గట్టిగా అవుతుంది . అందంగా కూడా వుండదు . యాలుకలు చితగ్గొట్టి వెయ్యాలి . కిస్మిస్ ,జీడిపప్పు వేసి stove -off చెయ్యాలి . last లో sugar వేసి బాగా కలపాలి . sugar ను stove -on లో వున్నప్పుడు వేస్తె పాలు విరిగి పోవటానికి అవకాసం వుంది .. అందుకే స్టవ్-ఆఫ్ చేసి షుగర్ కలిపెతే మంచిది. వేడిగా వున్నప్పుడు పాయసం కొంచెం జారుగ (watery )
గా వుంటే చల్లారిన తరువాత గట్టిగ వుంటుంది ..

No comments:
Post a Comment