ingredients
కందిపప్పు - 1cup
దనియాలు -2cups
మిర్యాలు -2tbspoon
మెంతులు -1tbspoon
జీలకర్ర -2tbspoon
పచ్చి శనగపప్పు -2tbspoons
వెల్లులి -5రెబ్బలు
అన్నిటిని mixie లో మెత్తగా grind చేసుకోవాలి ..
రసం మరుగు తున్నప్పుడు 3to 4spoons పొడి వేసుకొని కొంచం సేపు రసం ను మరగ నిచ్చి తాలింపు పెట్టు కోవాలి ..

No comments:
Post a Comment